హైదరాబాద్ అక్టోబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ గన్మెన్ను చెంపదెబ్బ కొట్టారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో వెంటనే బొకే?ను అందించలేదని గన్ మెన్ చెంప పై హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ కొట్టారు
0 కామెంట్‌లు