అక్టోబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ) ;ఈనెల 8 తేదీ రోజు పేరెంట్ గ్రౌండ్ జరిగే బహిరంగ సభ ముదిరాజ్ ఆత్మ గౌరవ సభ విజయవంతం చేయవలసిందిగా మన తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెప్పరి శంకర్ ముదిరాజ్ నాయకత్వంలో ప్రెస్ మీట్ పెట్టి, ముదిరాజుల అధిక సంఖ్యలో పాల్గొని ముదిరాజుల సత్త చాటాలని ముదిరాజు బంధువులకు పిలుపునిచ్చిన, ముదిరాజ్ సంఘం నాయకులు దేవుడు సాంబన్న, ముదిరాజ్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ పిట్ల నాగేష్ ముదిరాజ్ తెలంగాణ సంపత్ ముదిరాజ్ అనేకమంది ముదిరాజులు పాల్గొని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈటల రాజేందర్ ముదిరాజ్ బండ ప్రకాష్ ముదిరాజ్ జగన్మోహన్ ముదిరాజ్
0 కామెంట్‌లు