హైదరాబాద్ అక్టోబర్ 19 (ఇయ్యాల తెలంగాణ );చైతన్య పూరి పోలీసు స్టేషన్ పరిధిలోని మరియు ఎల్బీనగర్ ఎస్వీటి జోన్ జాయింట్ ఆపరేషన్లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాహనాలు తనిఖిలలో రాజేష్ అనే వ్యక్తి వద్ద నుండి 97 లక్షల 16 వెల రూపాయలు, మరోక చోట 3 లక్షల 50 వేల రూపాయలు.. మొత్తము కోటి రూపాయలు దొరికిందని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్ అన్నారు.వీరి వద్ద నుండి ఎలాంటి పత్రాలు లేవని, వీరి డబ్బులను ఐటీ అధికారులకు అప్పజెప్పారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన నాటి నుండి 13 కోట్ల రూపాయలు సీజ్ చేసాం. మొత్తం 13 కోట్ల విలువ చేసే లిక్కర్ 3 వేల 500 లీటర్ల, గంజాయి 1000 కిలోలు, గోల్డ్ , సిల్వర్ లు స్వాధీనం చేసుకున్నామని అయన అన్నారు.
భారీగా నగదు స్వాధీనం
గురువారం, అక్టోబర్ 19, 2023
0

Tags