NTR అక్టోబర్ 20 (ఇయ్యాల తెలంగాణ ): ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళుతూ ఉండగా అనుమంచిపల్లి వద్ద కారు ప్రమాదానికి గురైంది.అదుపుతప్పిన కారు డి వైడర్ ఎక్కి రాంగ్ రూట్లోకి వెళ్లింది. ఆ కారు ముందు భాగాన్ని ఎదురుగా లారీ బలంగా ఢీకొంది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవటంతో ప్రాణాలతో వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.
ఘోర రోడ్డు ప్రమాదం ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు
శుక్రవారం, అక్టోబర్ 20, 2023
0
Tags