Ticker

6/recent/ticker-posts

Ad Code

చైతన్యపురి జంక్షన్‌ లో కుంగిన రోడ్డు

హైదరాబాద్‌ అక్టోబర్ 11 (ఇయ్యాల తెలంగాణ );చైతన్యపురి జంక్షన్‌ లో రోడ్డు కుంగిపోయింది.  ఎల్బీ నగర్‌ నుండి దిల్‌ సుఖ్‌ నగర్‌ వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది.  రెండు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతు గుంత పడిరది.  ఎల్బీనగర్‌ నుండి దిల్‌ సుఖ్‌ నగర్‌ ప్రధాన రహదారి పై గుంత కారణంగా వాహనాలు స్లోగా కదులుతున్నాయి. జీహెచ్‌ఎంసి అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై వాహనదారులు  మండిపడుతున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు