అక్టోబర్ 4 (
ఇయ్యాల తెలంగాణ )ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయం లో బుదవారం రాహుకాలంలో ఇంగ్లాండ్ విదేశీయులు సుమారు 25 మంది శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
0 కామెంట్‌లు