హైదరాబాద్ అక్టోబర్ 18 (ఇయ్యాల తెలంగాణ ): జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ బుధవారం కలిసారు. తెలంగాణలో జనసేన పోటీ చేయకుండా తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు సమాచారం
పవన్ కళ్యాణ్ ను కలిసిన కిషన్ రెడ్డి
బుధవారం, అక్టోబర్ 18, 2023
0
Tags