జగిత్యాల అక్టోబర్ 20 (ఇయ్యాల తెలంగాణ );కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడవ రోజు పర్యటన జగిత్యాలలో కొనసాగింది. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ మార్గ మధ్యలో ఎన్ఏసీ స్టాప్ వద్ద రాహుల్ గాంధీ ఆగారు.
చిన్నారులకు చాక్లెట్స్ అందించి.. టిఫిన్ బండిలో దోసెలు వేసి.. జగిత్యాలలో రాహుల్ ఆటవిడుపు
శుక్రవారం, అక్టోబర్ 20, 2023
0
Tags