విజయవాడ అక్టోబర్ 9(ఇయ్యాల తెలంగాణ ):ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. అయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.
0 కామెంట్‌లు