రంగారెడ్డి అక్టోబర్ 10 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా హైదరాబాద్ ` బెంగళూరు జాతీయ రహదారిపై ఎటు చూసినా అధికార పార్టీ సంక్షేమ పథకాల హోల్డింగ్ లతో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. శంషాబాద్ మున్సిపల్ అధికారులు దృష్టికి రానట్లుంది. నిత్యం వీఐపీలు ప్రయాణించే విమానాశ్రయం మార్గం తో పాటు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి యదేచ్చగా సంక్షేమ పథకాల భారీ హోల్డింగ్ లు వెలుగునిస్తున్నాయి
0 కామెంట్‌లు