Ticker

6/recent/ticker-posts

Ad Code

కోట్ల రూపాయల పట్టు చీరలుస్వాధీనం

మేడ్చల్‌ అక్టోబర్ 18 (ఇయ్యాల తెలంగాణ );బాచుపల్లి పియస్‌ పరిధిలోని ప్రగతినగర్‌ లో పంచవటి అపార్ట్మెంట్‌ పై పోలీసులు దాడి చేసారు. కోట్ల రుపాయలు విలువచేసే పట్టుచీరలను రెండు లారీలతో అపార్ట్మెంట్‌ లో డంప్‌ చేస్తున్న సమయంలో పోలీసులుపట్టుకున్నారు. వరంగల్‌  కాశంపుల్లయ్య , మాంగల్య  షాపింగ్‌ మాల్స్‌ నుండి మాల్‌ కొన్నట్టు యాజమాని పోలీసులకు చెప్పాడు. పట్టుచీరల లోడ్‌ లతో ఉన్న 2లారీలను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌ కి తరలించారు



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు