న్యూఢల్లీ అక్టోబర్ 26 (ఇయ్యాల తెలంగాణ ):ఢల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు విూడియాతో మాట్లాడారు. అధికారిక భవనాల్లో రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూడాలని ఈసీని కోరాం. బీఆర్ఎస్ మద్దతిస్తున్న అధికారులకు ఎన్నికల విధులుఅప్పగించవద్దని కోరాం. రిటైర్డ్ అధికారులను వెంటనే తొలగించాలని కోరామని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడిరచారు. . డీజీపీ అంజనీకుమార్ని, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రను వెంటనే ఎన్నికల విధుల నుంచి తొలగించాలి. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును తొలగించాలని అయన అన్నారు.
రిటైర్డ్ అధికారులను తొలగించాలి
గురువారం, అక్టోబర్ 26, 2023
0
Tags