హైదరాబాద్ అక్టోబర్ 28 (ఇయ్యాల తెలంగాణ ):బీజేపీ ముఖ్యనేతలు శనివారం నాడు రహస్య ప్రదేశంలో బీజేపి రాష్ట్ర ఇంఛార్జి లతో సమావేశమైయారు. మూడో జాబితా కసరత్తు పైనే భేటీ అని పార్టీ నేతలు అంటున్నారు.ఈ సమావేశంలో తరుణ్ చుగ్, జవదేకర్, సునీల్ బన్సల్,కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, సంజయ్ పాల్గోన్నారు. జనసేన పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై క్లారిటీ వచ్చే అవకాశం. సిటీ సీట్ల లెక్క సైతం కొలిక్కి వచ్చే అవకాశం వుందని సమాచారం.
రహస్యంగా BJP ముఖ్య నేతల సమావేశం
శనివారం, అక్టోబర్ 28, 2023
0
Tags