హైదరాబాద్ అక్టోబర్ 17 (ఇయ్యాల తెలంగాణ ):దసరా రద్దీ దృష్ట్యా 620 స్పెషల్ ట్రైన్లు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు నడపనున్నారు. హైదరాబాద్ లోని సికింద్రాబాద్, కాచిగూడ, లింగపల్లితో సహా ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు.
0 కామెంట్‌లు