Ticker

6/recent/ticker-posts

Ad Code

2.9 కోట్ల హవాలా నగదు స్వాధీనం

హైదరాబాద్‌ అక్టోబర్ 16 (ఇయ్యాల తెలంగాణ ); అక్రమంగా తరలిస్తున్న భారీగా నగదును నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ , గాంధీ నగర్‌ పోలీసులు సోమవారం నాడు సీజ్‌ చేసారు. కవాడిగుడా ఎన్టీపీసీ బిల్డింగ్‌ వద్ద ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 2కోట్ల9 లక్షల హవాలా డబ్బును గుర్తించారు. డబ్బు తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసిన పోలీసులు, ఓ కారు , బైక్‌ ను సీజ్‌ చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు