అక్టోబర్ 4 (
ఇయ్యాల తెలంగాణ ):టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు నంద్యాల ఎమ్మార్వో ఆఫీస్ ముందు 22 వ రోజు నంద్యాల మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు హిజ్రాలు వచ్చి తమ సంఫీుభావని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో తేజ గౌడ్ , నిష , సంధ్య , అమ్ములు , గంగ , షాహిద్, నందిని , నవిత , చైత్ర , హర్షిత ,రిషిక మద్దతు తెలిపారు.
0 కామెంట్‌లు