కుత్బుల్లాపూర్ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల వాహనాల తనిఖీలో నగదు పట్టుపడిరది. గండి మైసమ్మ చౌరస్తా లో ద్విచక్ర వాహనం పై సూరారానికి తరలిస్తున్న 17లక్షల.40వేల నగదును ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు నగదును ఎలక్షన్ అధికారులకు అప్పగించారు.
17 లక్షల నగదు స్వాధీనం
సోమవారం, అక్టోబర్ 30, 2023
0
Tags