అనంతపురం అక్టోబరు 26 (ఇయ్యాల తెలంగాణ );కర్ణాటకలోని చిక్కబల్లాపుర సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని సుమో వెనక నుంచి ఢీకొట్టింది. సుమో ప్రయాణిస్తున్న 13 మంది మృతి చెందారు. వీరంతా శ్రీ సత్య సాయి జిల్లాగోరంట్ల మండలంలోని సవిూప పల్లెలకు చెందిన వారిగా గుర్తించారు. పండుగ కోసం ఊరికి వచ్చి తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారంతా బెంగళూరులో కూలి పనులకువెళ్లేవాళ్లు.
కర్నాటకలో రోడ్డు ప్రమాదం 13 మంది మృతి
గురువారం, అక్టోబర్ 26, 2023
0