హైదరాబాద్ సెప్టెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ): హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షత వహించారు. మాజీ టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు పలువురు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హజరయ్యారు. అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు తుది దశకి చేరుకుంది. బుధశారం తుది నివేదిక రూపొందించనున్న స్క్రీనింగ్ కమిటీ, సాయంత్రం సీల్డ్ కవర్లో సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిక ను పంపింది.
0 కామెంట్‌లు