Ticker

6/recent/ticker-posts

Ad Code

QATAR విమానం అత్యవసర ల్యాండిరగ్‌


రంగారెడ్డి సెప్టెంబర్ 23 (ఇయ్యాల తెలంగాణ );శంషాబాద్‌  ఎయిర్‌ పోర్ట్‌ లో ఖతార్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం అత్యవసర ల్యాండిరగ్‌ అయింది. దోహా నుండి నాగపూర్‌ వెళ్లాల్సిన కత్తర్‌ విమానం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ కు దారి మళ్లించారు. నాగపూర్‌ లో వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ కు దారి మళ్లించినట్లు సమాచారం. విమానంలో 300 మంది ప్రయాణికులు శంషాబాద్‌ ఎయిర్‌ లో సేఫ్‌ గా ల్యాండిరగ్‌ అయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు