ఖమ్మం సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ); ఖమ్మం నగరంలో లకారం ట్యాంక్ బండ్ వద్ద దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పార్కును మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. పార్క్ లో వాల్ త్రీడీ మ్యావర్స్ ఎన్టీఆర్ పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెండు ఎకరాల్లో 1.70 లక్షలతో పార్కును ఆహ్లాదంగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధి రెడ్డి తదితరులుపాల్గోన్నారు.
0 కామెంట్‌లు