హైదరాబాద్, సెప్టెంబర్ 24 (ఇయ్యాల తెలంగాణ) : ఖైరతాబాద్ గణనాథుని దర్శనం కోసం నిత్యం అనేకమంది భక్తులు దర్శించుకుంటున్నారు. నిత్యం కోలాహలంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవ సమితి భక్తులకు వివిధ రకాలుగా పలు రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. అఖిలభారత కోలి ముదిరాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయ వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
0 కామెంట్‌లు