మాదాపూర్ సెప్టెంబర్ 23 (ఇయ్యాల తెలంగాణ ): మాదాపూర్ మైండ్ స్పేస్ లోని రెండు బ్లాక్స్ ను భవన యజమానులు కూల్చివేసారు. రెండు భవనాలు క్షణాల్లో నేలమట్టమైయాయి. భవనాల కూల్చివేత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పాత భవనలు కావడం తో ఈ రెండు భావనలు కూల్చివేసారు. మళ్ళీ భారీ బిల్డింగ్స్ ను నిర్మించేందుకు ఈ భవనాలను కూల్చి వేసారు. ఈ బిల్డింగ్ కూల్చివేతకు టీఎస్‌ఐఐసి నుండి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. మరి కొన్ని రోజుల్లో అక్కడే మరింత హైట్ లో బిల్డింగ్స్ కట్టాలని ప్లాన్ చేసినట్టు సమాచారం....
0 కామెంట్‌లు