Ticker

6/recent/ticker-posts

Ad Code

HADERABAD లో NIA సోదాలు

హైదరాబాద్‌ సెప్టెంబర్ 16 (ఇయ్యాల తెలంగాణ ): హైదరాబాద్‌ పాతబస్తి సహ నాలుగు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐయే) శనివారం తెల్లవారుజామున దాడులు జరిపింది. ఐఎస్‌ఐఎస్‌  సానుభూతి పరులుగా అనుమానిస్తున్న వారినివాసాల్లో సోదాలు జరిపింది. అనుమానితులు వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్‌ఐఎస్‌  మాడ్యుల్‌ లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఆదే సమయంలో తమిళనాడు లో 30 చోట్ల కుడా సోదాలు జరిగాయి. యువతను తీవ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని అభియోగం. కోయంబత్తూరులో 21 ప్రాంతాలు, చెన్నైలో మూడు ప్రాంతాలు, తెన్‌ కాసిలో ఒక చోట సోదాలు జరిగాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు