ఏలూరు సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ): ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛత హీ సేవ’ కార్యక్రమం వినూత్నంగా జరిగింది. సుమారు 400 మంది సిబ్బంది పంచాయతీ రాజ్ శాఖ, గ్రామ సచివాలయం సిబ్బంది ‘స్వచ్ఛత హీ సేవ’ అక్షరమాలలో ఒదిగారు. పెదపాడు మండలం, ది పెదపాడు విశాల సహకార పరపతి సంఘం ప్రాంగణం ఈ వినూత్న కార్యక్రమానికి వేదిక అయ్యింది.
0 కామెంట్‌లు