రంగారెడ్డి సెప్టెంబర్ 6 (
ఇయ్యాల తెలంగాణ ):శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టుపడిరది. కువైట్, బెహరిన్ నుండి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుండి 1.64 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులను చూసిన నిందితుఉ 1253 గ్రాముల బంగారాన్ని పురుషుల బాత్రూంలో వదిలేసి వెళ్లిపోయాడు. మరో ఇద్దరు ప్రయాణికుల నుండి లగేజ్ బ్యాగుల్లో బంగారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళుతున్న మరో ప్రయాణికుడి నుండి 13.19 లక్షల విలువైన ఫారిన్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
0 కామెంట్‌లు