Ticker

6/recent/ticker-posts

Ad Code

చైన్‌ స్నాచర్‌ కు దేహశుద్ది

 

విశాఖపట్నం సెప్టెంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ ): భీమిలి నియోజకవర్గం,  పద్మనాభం మండలం, మజ్జివలస   గ్రామంలో  చైన్‌ స్నాచింగ్‌ జరిగింది.  బాధితురాలు  అరుపులు కేకలె వేయడంతో  స్థానికులు అప్రమత్తయచ్యారు.  చివరకు చైన్‌ స్నాచర్‌ ను పట్టుకొని దేహశుద్ది చేసారు. చివరకు  పద్మనాభం పోలీసులకు అప్పగించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు