Ticker

6/recent/ticker-posts

Ad Code

భారీగా విదేశీ సిగరేట్లు స్వాధీనం ముగ్గురు అరెస్టు

విశాఖపట్నం సెప్టెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ):విశాఖ పట్నం అనందపురం టోల్‌ గెట్‌ వద్ద భారీగా ఫారెన్‌ సిగిరెట్స్‌ ను అధికారులు పట్టుకున్నారు. పక్క సమాచారం తో టాస్క్‌ ఫోర్స్‌ తనిఖీలు జరిపింది. ఒక లారీలో తరలిస్తున్న 3,300 సిగరేట్ల బాక్స్‌ లు,6 లక్షల 60 వేలు విలువ చేసే సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు