హైదరాబాద్ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):నాంపల్లి నిలోఫర్ హాస్పిటల్ లో ఆరు నెలల బాబు ఫైజల్ ఖాన్ గురువారం రాత్రి నుంచి కలిపించడంలేదు. గండిపేట ప్రాంతానికి చెందిన నాలుగు సంవత్సరాల పెద్ద బాబును అనారోగ్యం కారణంగా నిలోఫర్ హాస్పిటల్ కు తల్లిదండ్రులు తీసుకువచ్చారు. భోజనం కోసం తల్లి నిద్రపోతున్న పిల్లలిద్దరిని మంచంపై వదిలి బయటికి వెళ్లింది.ఆదే సమయంలో ఆరు నెలల చిన్న కుమారుడ్ని గుర్తు తెలియని వ్యక్తులుఎత్తుకెల్లారు. రాత్రి నుండి కనిపించకపోవడంతో బాబు తండ్రి సల్మాన్ ఖాన్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.సిన.