హైదరాబాద్ సెప్టెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ): గ్రేటర్ హైదరాబాద్ లో జరిగే గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై జీహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం సవిూక్ష జరిగింది. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి , డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత , కమిషనర్ రోనాల్డ్ రోస్ , భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, హెచ్‌ఎండీయే, అర్ అండ్ బి, అగ్నిమాపక, హెల్త్ ఆయా శాఖల ఉన్నతాధికారులు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు పాల్గోన్నారు. సెప్టెంబర్ 18 న వినాయక చవితి, సెప్టెంబర్ 28 న సామూహిక గణేష్ నిమజ్జనాలు వుంటాయి..
0 కామెంట్‌లు