కమాన్ పూర్ , సెప్టెంబర్ 04 (
ఇయ్యాల తెలంగాణ) : కమాన్ పూర్ మండల కేంద్రంలో బీసీ సింహ గర్జన గోడ పోస్టర్ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు పొన్నం నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఆవిష్కరించారు. ఈనెల 10న హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో జరిగే ఈ కార్యక్రమానికి బీసీ నేతలు హాజరవుతున్నారని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా నుండి అధిక సంఖ్యలో హాజరుకావాలని నల్లవెల్లి శంకర్ కోరారు.ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి ఈ బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి శంకర్ మాజీ ఎంపీపీ మల్యాల రామచంద్రన్ గౌడ్ రైతు సమన్వయ సమితి కన్వీనర్ గడప కృష్ణమూర్తి స్థానిక సర్పంచి నీలం శ్రీనివాస్ సరిత కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు మచ్చగిరి రాము లు మాట్లాడుతూ మేం ఎంతో మాకు అంత వాటా దక్కాలని చట్టసభల్లో మన మాట మనకు దక్కాలని చట్టసభల్లో ప్రాతినిథ్యం వహిస్తే బీసీలకు న్యాయం జరుగుద్ది అని అన్నారు ఈ కార్యక్రమంలో తోట రాజ్ కుమార్ విజయ్ కుమార్ గౌడ్ నగునూ నరసయ్య గౌడ్ వెంకన్న బాద్రపు శంకర్ బోనాల సత్యనారాయణ పటేల్ వెంగలి రాజయ్య గౌడ్ కమ్మవారి అనిల్ గౌడ్ లక్ష్మీరాజ్యం గర్రెపల్లి సత్యం మిట్ట సందీప్ నారగోని సతీష్ కుమార్ సుంచు శ్రీనివాస్ జంగా పెళ్లి తిరుపతి మెతుకు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు