Ticker

6/recent/ticker-posts

Ad Code

20 ప్రశ్నలతో సిద్దంగా CID


విజయవాడ,సెప్టెంబర్ 09 (ఇయ్యాల తెలంగాణ) : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు కాసేపు విశ్రాంతినిచ్చారు.తరువాత విచారణ ప్రారంభించారు.  ఇందుకు సిట్‌  20 ప్రశ్నలు సిద్ధం చేసింది. కేబినెట్‌ అనుమతి లేకుండా ఎందుకు స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటైంది?  గంటా సుబ్బారావుకు పదవులు, వాటి ప్రాతిపదిక, సీమెన్స్‌ ఒక్క రూపాjైునా ఖర్చు చేయకుండా ప్రభుత్వం ఎలా రూ.371 కోట్లు రిలీజ్‌ చేసింది? వంటి ప్రశ్నలు ఇందులో ఉన్నాయని సమాచారం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు