Ticker

6/recent/ticker-posts

Ad Code

రూ 2 వేల నోట్ల మార్పిడి గడువు పొడిగింపు

న్యూఢల్లీ సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):రూ.2వేల నోట్ల మార్బీఐ కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోట్లు మార్చుకునేందుకు విధించిన గడువు శనివారం తో ముగియనుంది. అయితే ఆ గడువును ఆర్బీఐ అక్టోబర్‌ 7వ తేదీవరకు పొడిగించింది. ఇప్పటి వరకు నోట్లు మార్చుకోని వారు అక్టోబర్‌ 7వ తేదీ వరకు రూ.2వేల నోట్లు మార్చుకునే అవకాశం కల్పించింది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు