Ticker

6/recent/ticker-posts

Ad Code

11 రోజుల పాటు శ్రీ Krishna జన్మాష్టమి వేడుకలు


హైదరాబాద్, సెప్టెంబర్ 06 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని త్రిమాత ఏకైక గురువు,త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య ఆశిస్సులతో త్రైత సిద్ధాంతము తక్క శిల బేగంపేట్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల 06 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు 11 రోజుల పాటు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 15-09-2023 శుక్రవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఉరేగింపు కొనసాగుతుందని తెలిపారు. ప్రభోదా సేవ సమితి - ఇందూ జ్ఞానవేదిక, తక్కశిల శాఖ, బేగంపేట్ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతాయని భక్తులందరూ పాల్గొని శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. 





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు