Ticker

6/recent/ticker-posts

Ad Code

Telangana లో - కల్తీ పాల గుట్టు రట్టు


యాదాద్రి, ఆగష్టు 11 (ఇయ్యాల తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌  మండలం కైతాపురం  గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో  ఎస్వోటీ పోలీసులు దాడులు చేసారు. స్థానిక  పాల వ్యాపారి కండ్ల కట్ట మల్లారెడ్డి నీ   అదుపు లోకి  తీసుకున్నారు. 60 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. 500  మి. లీ హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, 4 కేజీ ల దోల్పూర్‌ స్కిమ్‌  పాల పౌడర్‌  ను స్వాధీనం చేసుకొని నిందితుడి నీ స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు