హైదరాబాద్, ఆగష్టు 06 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోస్తూ, అనేక ఉద్యమ పాటలతో ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచారు. ఆతను పాడిన అనేక పాటలు జనాల్లో ఏంతో చైతన్యాన్ని కలిగించాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ గీతాలు ఉద్యమ కారులకు ఎంతో బలాన్ని అందించాయంటే అతిశయోక్తి కలుగక మానదు. అసలు ఊపిరి పెట్టి పాడిన పాటలు ఎదుటి వ్యక్తి మనస్థితిని మార్చే అద్భుత సందర్భాన్ని గద్దర్ గుర్తు చేసేవాడంటే ఆశర్యం కలుగక మానదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమానికి అతని విప్లవ గీతాలు ఉద్యమ కారుల గుండెల్లో వంద వంతుల ధైర్యాన్ని అందించాయి.ఊపిరి పోసిన పాటలు అవికూడా విప్లవ గీతాలు, అందులో తెలంగాణ సాయుధ పోరాటానికి అతను పాడిన పాటలు ఔరా అనిపిస్తాయి. గద్దర్ పాడిన బండెనక బండి కట్టి, పొడుస్తున్న పొద్దు మీద, అమ్మ తెలంగానమ్మా పాటలు ఏంతో చైతన్య పరిచాయి.
Telangana ఉద్యమానికి ఊపిరి పోసిన గాయకుడు గద్దర్
ఆదివారం, ఆగస్టు 06, 2023
0

Tags