హైదరాబాద్ ఆగష్టు 8 (ఇయ్యాల తెలంగాణ ):ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్దులు అందోళనకు దిగారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వెయ్యాలని చలో ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. వారిని అడ్డుకున్న పోలీసులు, అరెస్టు చేసి ఓయుపిఎస్ కు తరలించారు. ఒకే నెలలో అన్ని పరీక్షలు నిర్వహించడం వల్ల తీవ్రంగా నష్టపోతామని, పరీక్షకు పరీక్షకు మధ్య సమయం కావాలని విద్యార్థులు డిమాండ్ చేసారు.
OUలో విద్యార్దుల ఆందోళన, అరెస్ట్
మంగళవారం, ఆగస్టు 08, 2023
0
Tags