Ticker

6/recent/ticker-posts

Ad Code

Old City లో Tiranga ర్యాలీ


చార్మినార్, ఆగష్టు 15 (ఇయ్యాల తెలంగాణ) : పంద్రాగస్టు వేడుకలు, మువ్వెన్నల జెండాల రెప రెపలు ఆకాశన్నంటాయి. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని పాతబస్తీలోని కొన్ని ప్రైవేట్  పాఠశాలలు తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఇలాంటి ర్యాలీలు పిల్లల్లో దేశ భక్తిని మరింత పెంపొందించేలా చేసాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని ప్రధాన రహదారుల్లో ర్యాలీలు కొనసాగించారు. దారి పొడవునా వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ దేశ ఔన్నతిని చాటారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు