హైదరాబాద్ ఆగష్టు 14, (ఇయ్యాల తెలంగాణ ): బేగంపేట ప్యాలెస్ లో జరిగిన హెల్తీ బేబీ షో కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి Bjp తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారికి పూల బోకే తో స్వాగతం పలికిన బీజేపీ సీనియర్ నాయకులు నెమలి ఆనంద్(నందు) సందీప్ వర్మ, సురేష్ రావల్, దశరత్ గౌడ్, ఆకుల ప్రతాప్, పెద్ది అనిల్, మధు, మురళీ సిద్దూ తదితరులు.
0 కామెంట్‌లు