Ticker

6/recent/ticker-posts

Ad Code

Group - 2 పరీక్ష వాయిదా వేయాలని R.S. ప్రవీణ్‌ కుమార్‌ దీక్ష


హైదరాబాద్‌, ఆగష్టు 12 (ఇయ్యాల తెలంగాణ) : బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ శనివారం ఉదయం తన నివాసంలో ప్రారంభించారు. గ్రూప్‌ 2 పరీక్షలు వాయిదా వేయాలని అయన దీక్ష చేపట్టారు.  అర్థరాత్రి పోలీసులు ఇంటిని చుట్టుముట్టి హౌస్‌ అరెస్టు చేసి గన్‌ పార్క్‌ కు వెళ్లకుండా అడ్డుకోవడంతో,తన నివాసంలోనే ఆయన శాంతియుతంగా,పార్టీ కార్యకర్తలతో కలిసి దీక్ష ప్రారంభించారు.  సాయంత్రం నాలుగు గంటల వరకు దీక్ష కొనసాగింది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు