Ticker

6/recent/ticker-posts

Ad Code

Group 2 అభ్యర్థులకు Good News - పరీక్షలు రీ షెడ్యూల్ !


హైదరాబాద్, ఆగష్టు 12 (ఇయ్యాల తెలంగాణ)  గ్రూప్ 2 అభ్యర్థులకు ఊరట కలిగించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కి ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. టీ.ఎస్.పి.ఎస్.సి తో సంప్రదించి రీ షెడ్యూల్ చేయాలని కెసిఆర్ సీఎస్ ను  ఆదేశించినట్లు  కేటీఆర్ ట్వీట్ చేశారు. పరీక్షలు రీ షెడ్యూల్ చేయాలంటూ, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కెసిఆర్ తెలిపినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు