హైదరాబాద్ ఆగష్టు 5 (ఇయ్యాల తెలంగాణ ) GHMC కవిూషనర్
హైదరాబాద్ లో పురాతన చారిత్రక కట్టడాలను పునరుద్ధరణ కు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ వెల్లడిరచారు. శనివారం అయన పాతబస్తీ ప్రాంతంలో పర్యటించారు. రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ పాత బస్తీ లో గల అరు పురాతన కట్టడాలను పరిశీలించాం. చత్త బజార్, కమాన్, హుస్సేన్ అలా కమాన్. షేక్ ఫెయిజ్ కమాన్, దేవన్ దేవ్ డి కమాన్, దబీర్ పూర్ కమాన్, రానిగంజ్ కమాన్ దగ్గర పనుల పరిశీలించాం. ఒక్కొకటి 30 కోట్ల వ్యయం తో చేపట్టే సర్దార్ మహల్ ,ముర్గి చౌక్ పునరుద్దరణ నూతన నిర్మాణ పనులను వెంటనే చేపట్టలని అధికారులను ఆదేశించామని అన్నారు.