సనత్ నగర్, ఆగష్టు 8 (
ఇయ్యాల తెలంగాణ) : శ్రీ ఎల్లమ్మ దేవస్థానం బల్కంపేట ఈఓ గా పదవి బాధ్యతలు స్వీకరించిన గౌరవ కుంట నాగరాజు గారిని ఈరోజు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర బీజేపీ లీడర్,దేవాలయ సుపరిడెంట్ రమేష్, జీ తెలుగు సీరియల్ నటీనటులు నీరజ్, డాలీ, అను, వర్ష, మరియు రమేష్, శ్రీనివాసులు, మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పొలిమేర సంతోష్ కుమార్, భారతీయ జనతా పార్టీ లీడర్ తెలంగాణ స్టేట్ మరియు దేవాలయ సూపర్డెంట్ రమేష్, గారు జీ తెలుగు సీరియల్ నటీనటులు నీరజ్, డాలీ, అను, వర్ష, మరియు రమేష్, శ్రీనివాసులు, పాల్గొన్నారు పొలిమేర సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.