Ticker

6/recent/ticker-posts

Ad Code

CM పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్‌ రావు

మెదక్‌ ఆగష్టు 14, (ఇయ్యాల తెలంగాణ ):ఆగస్టు 19వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌  మెదక్‌ జిల్లాలో నూతన సవిూకృత కలెక్టర్‌ భవనంతో పాటు ఎస్పీ ఆఫీస్‌ ప్రారంభించనున్న నేపధ్యంలో జరుగుతున్న పనులను ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు  పరిశీలించి అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ  సవిూక్షలో ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్‌ రెడ్డి,భూపాల్‌ రెడ్డి, క్రాంతి కిరణ్‌, ఎమ్మెల్సీ యాదవ్‌ రెడ్డి, కలెక్టర్‌, ఎస్పీ ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతపై అధికారులకు తగు సూచనలు చేశారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు