Ticker

6/recent/ticker-posts

Ad Code

CHARMINAR EXPRESS లో దొంగల హల్‌ చల్‌

నెల్లూరు ఆగష్టు 14, (ఇయ్యాల తెలంగాణ ): నెల్లూరు జిల్లా  సింగరాయకొండ`కావలి మధ్య హైదరాబాద్‌ నుంచి వెళుతున్న చార్మినార్‌  ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లలో దోపిడీ  దొంగలు బీభత్సం సృష్టించారు. హైదరాబాద్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు లో ఎస్‌2, ఎస్‌4, ఎస్‌5, ఎస్‌6, ఎస్‌7, ఎస్‌8 బోగీల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి గం.1`20 నుండి గం 1.50 మధ్య ఘటన జరిగింది. ప్రయాణికులు కావలిలో పోలీసులకు ఫిర్యాదుచేసారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు