Ticker

6/recent/ticker-posts

Ad Code

కింగ్‌ ఆఫ్‌ కోత’ ట్రైలర్‌ విడుదల


దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. జీ స్టూడియోస్‌, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిలాష్‌ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ప్రమోషనల్‌ కంటెంట్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కింగ్‌ ఆఫ్‌ కోత’  ట్రైలర్‌ను ఇండియన్‌ సినిమా దిగ్గజ నటులు షారుఖ్‌ ఖాన్‌, మోహన్‌లాల్‌, నాగార్జున, సూర్య విడుదల చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు