కమాన్ పూర్ ఆగష్టు 15, (ఇయ్యాల తెలంగాణ ):కమాన్ పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ పార్టీ జెండా గద్దె వద్ద 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. `జాతీయ జెండాను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనల రాజు ఆవిష్కరించారు.`ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు గానీడ్ల మోహన్ రంగు సత్యనారాయణ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి భునీపెళ్లి రాజయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మల్యాల తిరుపతి, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండీ అఫ్సర్,మండల వైస్ ప్రెసిడెంట్లు భద్రపు శంకర్,చిగురు మొండయ్యా,గ్రామ శాఖ అధ్యక్షులు కొంతనీ శ్రీనివాస్,అంజి ,బుస తిరుపతి,బోంగోని సధి,కోల నరేందర్ గౌడ్,వార్డు మెంబర్ పోతుల కుమార్‌డైరెక్టర్ శ్రీ మూర్తి,పెండ్యాల రాజు,సీనియర్ నాయకులు రఫీక్ దాసరి గట్టయ్య,కుక్క రవి, చోప్పరి తిరుపతి,బొజ్జ సతీష్,చట్ల రాయమల్లు, చొప్పరీ గట్టయ్య,చింతపండు మధు,చిప్పకుర్తి కనకయ్య,రహీం,,నగునురినర్సయ్య,రాజు, గుమ్మడి సతీష్,కుమార్, మల్లయ్య గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు, యూసుఫ్లల్లు,అబిగౌడ్,,రాజు ,త్రినాథ్,మామిడిరాజు,శ్రీనివాస్,సదానందం ,హైమడ్, ఇమ్రన్, గౌస్,బుర్ర సత్యం గౌడ్ తదితరులు ఉన్నారు
0 కామెంట్‌లు