రంగారెడ్డి ఆగష్టు 29 (ఇయ్యాల తెలంగాణ ): మహేశ్వరం నియోజకవర్గ జిల్లెల గూడా లోని విద్యాశాఖ మంత్రి క్యాంప్ ఆఫీస్ ను ఏబీవీపీ విద్యార్థులు మంగళవారం ముట్టడిరచారు. దాదాపు 3500 కోట్లు స్కాలర్షిప్ పెండిరగ్ ఉన్నా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించడం లేదని ఆందోళన చేపట్టారు. తెలంగాణలో ఉన్న అన్ని టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని. ఓయూలో కనీస సౌకర్యాలు లేవు టీచింగ్ నాన్ టీచింగ్ లేదు, పెండిరగ్ లో ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలి , సకాలంలో విద్యార్థులకు స్కాలర్షిప్ అందించాలి. గ్రూప్ వన్ రిజల్ట్ వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముట్టడి.ABVPనేతల అరెస్టు
మంగళవారం, ఆగస్టు 29, 2023
0
Tags