ఈ లక్షణాలు విూలో కనిపిస్తున్నాయా?
అయితే తొందరలోనే గుండెపోటు రావొచ్చు.. జాగ్రత్త!
ఇటీవలి కాలంలో పెరుగుతున్న హఠాత్తు గుండెపోటు మరణాలు కలవరానికి గురి చేస్తున్నాయి. యువకులు సైతం ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఉదంతాలు చూస్తున్నాం. అయితే కొన్ని జాగ్రత్తలతో హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును తప్పించుకోవచ్చునని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ముందస్తు వార్నింగ్ బెల్స్‌కు స్పందించాలని కోరుతున్నారు. గుండెపోటుకు ముందు చాలామందిలో కొన్ని లక్షణాలు కన్పిస్తాయని, వాటిని గుర్తించి వైద్యులను సంప్రదించడం ద్వారా ఈ హృద్రోగ మరణాల నుంచి తప్పించుకోవచ్చునని మెడంటా హాస్పిటల్‌కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ నకుల్ సిన్హా పేర్కొన్నారు. గుండెపోటుకు ముందు శారీరకంగా ప్రతి ఒక్కరిలో కొన్ని లక్షణాలు గంటకొట్టి మరీ మనల్ని హెచ్చరిస్తాయని, ఇవి కన్పించిన వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు.
లక్షణాలేంటి ?
ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?
మారిన జీవన విధానం..
గతంలో 65 ఏండ్లు దాటిన వారికే హృద్రోగ వ్యాధులు ఎక్కువగా వచ్చేవి. అయితే ప్రస్తుతం మారిన జీవన విధానం కారణంగా యువకుల్లో సైతం ఈ ప్రమాదం పొంచి ఉంది. కాలుష్యం, ఎలాంటి వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి అధికంగా ఉండే వృత్తి, ఉద్యోగాలు, ఫాస్ట్‌ఫుడ్ లాంటివి అధికంగా తినడం వల్ల యుక్త వయసు వారు సైతం దీని బారిన పడుతున్నారు.
0 కామెంట్‌లు