Ticker

6/recent/ticker-posts

Ad Code

కలుషిత ఆహారంతో చిన్నారులకు అస్వస్థత


తణుకు,ఫిబ్రవరి 27 (ఇయ్యాల తెలంగాణ) : మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది చిన్నారులకు అస్వస్థత. తణుకు హోసింగ్‌ బోర్డు కాలనీలో  ఆరో నెంబర్‌ మున్సిపల్‌ మున్సిపల్‌ స్కూలులో ఘటన జరిగింది. భోజనం తిన్న తరవాత చిన్నారులకు వాంతులు కావడంతో హుటాహుటిన తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు  వైద్యులు వెల్లడిరచారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీ రద్దు చేస్తున్నట్లు  ఎంఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై  మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరారావు ఆరా తీసారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు